మంచు లక్ష్మీ నటిగా ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో.. సోషల్ మీడియా ద్వారా అంత కంటే ఎక్కువగా ఆమె ప్రజలకు చేరువయ్యారు. నిలదీస్ఫై అంటూ గతంలో ఆమె నోటి నుంచి వచ్చిన మాట సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యిందో తెలిసిందే. ఓ నెటిజన్ మరోసారి తన రిప్లయ్ ద్వారా ఆ పదాన్ని గుర్తుకు తెచ్చారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/h3l9ERA
v
No comments:
Post a Comment