సీనియర్ స్టార్ అర్జున్ సర్జా గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఈయన త్వరలోనే తెలుగులో డైరెక్ట్ చేయబోతున్నారు. ఆయన మెగా ఫోన్ పట్టి నాలుగేళ్లు అవుతుంది. ఈ గ్యాప్ తర్వాత అర్జున్ డైరెక్ట్ చేయబోతున్న సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి కుర్ర హీరో విశ్వక్‌ను అర్జున్ సర్జా ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన వివరాలు వెల్లడవుతాయని సినీ సర్కిల్స్ సమాచారం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/zkPNUZH
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment