విక్రమ్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా పాన్ ఇండియన్ సినిమాలపై, సౌత్ సినిమాలపై కమల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..‘సినిమాలు యూనివర్సల్ భాష మాట్లాడతాయి. మనది అలాంటి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. కానీ, ఒక దేశంగా ఉన్న మనం ఒకే భాషను మాత్రం మాట్లాడటం లేదు. అయితే, జాతీయ గీతాన్ని మాత్రం ఒకటిగానే గర్వంగా పాడతాము. ఆ రకంగా ప్రజలను ఏకం చేసే వాటిలో సినిమాలు ఉంటాయి. మీ పక్కన కూర్చున్న వ్యక్తి కులాన్ని, ప్రాంతాన్ని అడగని ఒకే ప్రదేశం అంటూ ఆయన కామెంట్స్ చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/hfnR8So
v
No comments:
Post a Comment