Saturday, 14 May 2022

మ‌ళ్లీ కోవిడ్ బారిన ప‌డ్డ అక్ష‌య్ కుమార్‌.. కేన్స్ వేడుకుల‌కు దూరం

బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్‌కి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా తెలియ‌జేశారు. అక్ష‌య్ ఇలా కోవిడ్ బారిన ప‌డ‌టం రెండోసారి. దీంతో ఆయ‌న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌కి దూరం అయ్యారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/Fi495B3
v

No comments:

Post a Comment