సీనియర్ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి హీరోగా, వర్ష విశ్వనాథ్ హీరోయిన్‌గా రూపొందుతోన్న చిత్రం 11: 11. ఈ చిత్రాన్ని గాజుల వీరేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఓ యూత్ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘ఏమయ్యిందో మనసైపోయే మాయం..’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను ఉస్తాద్.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని విడుదల చేశారు. చిత్రం సక్సెస్ కావాలని యూనిట్‌కు అభినందనలు తెలిపారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/80JDGXm
v
No comments:
Post a Comment