తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత ఎం.రామకృష్ణారెడ్డి బుధవారం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురికావడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/IkVyfOh
v
No comments:
Post a Comment