పలానా ఏరియాలో మా హీరో సినిమా రికార్డ్ క్రియేట్ చేసిందని ఫ్యాన్స్ అంటే కాదు మా హీరోనే గ్రేట్ అంటూ యాంటీ ఫ్యాన్స్ అనడం.. ఇలాంటి సోషల్ మీడియా వార్‌ను ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం. అయితే ఈ కలెక్షన్స్ విషయంలో మాత్రం ఈ మధ్య కాలంలో ఓ డిస్కషన్ నడిచింది. దీనిపై నిర్మాత దిల్ రాజు రీసెంట్ ఇంటర్వ్యూలో ఏమన్నారంటే.. దిల్ రాజు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/O1jhvn0
v
No comments:
Post a Comment