సాయి ధరమ్ తేజ్ తాజాగా ఓ ట్వీట్ వేశాడు. కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన 777 చార్లీ ట్రైలర్ నిన్న విడుదలైంది. ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ మీద మెగా హీరో స్పందించాడు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/fIHGMzZ
v
No comments:
Post a Comment