రాజశేఖర్ హీరోగా నటించిన శేఖర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం నాడు గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో రాజశేఖర్ తన సినిమా గురించి అద్భుతంగా మాట్లాడాడు. సినిమానే తన బతుకు దెరువు అని చెప్పేశాడు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/Q9ckIHT
v
No comments:
Post a Comment