నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం థాంక్యూ. ఈ సినిమాలో నాగ చైతన్య లుక్ ఇదేనంటూ ఓ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందులో చైతు మాస్ అవతార్‌లో కనిపిస్తున్నారు మరి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/7jbI3OJ
v
No comments:
Post a Comment