Sunday, 29 May 2022

ఎమోషనల్ జర్నీగా ‘లాల్ సింగ్ చద్దా’ .. ట్రైలర్ రిలీజ్

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్స్‌లో ఒకరైన ఆమిర్ ఖాన్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. దాదాపు నాలుగేళ్ల త‌ర్వాత ఆమిర్ న‌టించిన సినిమా. అద్వైత్ చంద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఆదివారం ఐపీఎల్ ఫైన‌ల్ జ‌రుగుతున్న‌ప్పుడు రిలీజ్ చేశారు. ఆమిర్ ఖాన్‌, కిర‌ణ్ రావ్‌, జ్యోతి దేశ్ పాండే, వ‌యాకామ్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగ‌స్ట్ 11న సినిమా రిలీజ్‌కి సిద్ద‌మ‌వుతోంది. . కోవిడ్ ప‌రిస్థితులు షూటింగ్‌పై

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/vbGVmST
v

No comments:

Post a Comment