Ram Charan - Koratala Siva : మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ తొలి రోజున రూ.30 కోట్లకుపైగా షేర్ వసూళ్లను సాధించిన ‘ఆచార్య’ చిత్రం రెండు రోజున హ్యూజ్‌గా డ్రాప్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.11.37 కోట్ల రూపాయల వసూళ్లు మాత్రమే వచ్చాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/4zsAbSx
v
No comments:
Post a Comment