Wednesday, 4 May 2022

‘జయమ్మ పంచాయితీ’లోకి సూపర్ స్టార్ మహేష్

సుమ క‌న‌కాల ‘జయమ్మ పంచాయితీ’ మే 6న రిలీజ్ అవుతుంది. బుధ‌వారం ఈ మూవీ రిలీజ్ ట్రైల‌ర్‌ను సూప‌ర్ స్టార్ మ‌హేష్ చేతుల మీదుగా విడుద‌ల చేశారు. విజ‌య్ కుమార్ క‌లివ‌ర‌పు ద‌ర్శ‌క‌త్వంలో బ‌ల‌గ ప్ర‌కాష్ ఈ సినిమాను నిర్మించారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/IDwLrHY
v

No comments:

Post a Comment