కాబోయే భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి నయన తార తంజావూరులోని పాపనాశంలో మేల్ మరతురు గ్రామంలో అమ్మవారు ఆలయాన్ని సందర్శించారు. ఈ అమ్మవారు నయన తార కుల దైవం. ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శకుడు విఘ్నేష్ శివన్ - నయన తార పొంగలి పెట్టి పూజలు చేశారని వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరూ తమ పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించలేదు. తిరుమలలో వీరి పెళ్లి జరుగనుందని సమాచారం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/d6TKLhO
v
No comments:
Post a Comment