అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రమిది. అలాగే మహేష్ నటించనున్న 28 సినిమా కూడా. ఖలేజా సినిమా కూడా విడుదలై దశాబ్దం దాటేసింది. చాలా కాలం తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తోన్న సినిమా కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు విలన్ సమస్య వచ్చిపడింది. సినిమాలో మహేష్‌కు ధీటుగా నటించే ప్రతినాయకుడి కోసం త్రివిక్రమ్ తెగ అన్వేషణలో ఉన్నారని సమాచారం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/SNiUhED
v
No comments:
Post a Comment