హీరో విశ్వక్ సేన్, యాంకర్ దేవి మధ్య జరిగిన వివాదం ఇప్పుడు హాట్ టాపిక్. దీనిపై మాజీ మంత్రి దానం నాగేందర్ స్పందించారు. పోలీసులు విశ్వక్ సేన్‌పై సుమోటా కేసు పెట్టాలని ఆయన కోరారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/EA3DcPw
v
No comments:
Post a Comment