సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ కృష్ణకు బర్త్ డే విషెస్ చెప్పారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/GxKnINJ
v
No comments:
Post a Comment