‘అంటే సుందరానికీ!’ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. సోమవారం రోజున ‘రంగో రంగ..’ అనే లిరికల్ పాటను చిత్ర యూనిట్ విడుదల చేయబోతున్నట్లు నాని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. సినిమా జూన్ 10న రిలీజ్ అవుతుంది. నజ్రీయా నజీమ్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె తెలుగులో చేస్తోన్న తొలి సినిమా ఇది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/IEaxRrv
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment