విజయ్ దేవరకొండ తన నెక్ట్స్ మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేశారు. అదే ‘ఖుషి’. ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో సరసన సమంత నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదలైంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/gRhSm3Q
v
No comments:
Post a Comment