కిరిక్ పార్టీతో కన్నడలో హిట్ సాధించిన రక్షిత్ శెట్టి ‘అతడే శ్రీమన్నారాయణ’ చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడీయన ప్రధాన పాత్రలో నటించిన మరో చిత్రం ‘777 ఛార్లి’ . జూన్ 10న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/r81aGdX
v
No comments:
Post a Comment