సమంత ప్రధాన పాత్రలో గుణ శేఖర్ తెరకెక్కిస్తోన్న చిత్రం శాకుంతలం. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. అయితే ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొ డక్షన్ పనుల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. తాజాగా సమంత తన పాత్రకు డబ్బింగ్ చెప్పేసుకుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/o2wTjn6
v
No comments:
Post a Comment