Monday, 4 April 2022

RRR అరుదైన రికార్డ్.. భారతీయ సినిమాకే గర్వ కారణంగా రాజమౌళి మూవీ

RRR Records: మరోసారి RRR రూపంలో చరిత్ర సృష్టిస్తున్నారు జక్కన్న. దేశ విదేశాల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ఈ సినిమా రికార్డుల సునామీ సృష్టిస్తూ నిర్మాతలకు లాభాల పంట పండిస్తోంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/tB3bxhp
v

No comments:

Post a Comment