Saturday, 2 April 2022

RRRపై తగ్గని ప్రేమ.. మళ్లీ చూసేశాన్న ఉపాసన.. మూడో సారి కూడానట!

ఆర్ఆర్ఆర్ మూవీని రెండో సారి చూశానంటూ ఉపాసన కొణిదెల ఎమోషనల్ అవుతోంది. ఇంకోసారి కూడా త్వరలోనే చూస్తానంటూ సినిమా మీదున్న ప్రేమను చెప్పేసింది. ఈ మేరకు ఉఫాసన షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/PW81Ew7
v

No comments:

Post a Comment