Monday, 11 April 2022

RRR 17 Days Collections: బాహుబలి రికార్డ్ బ్రేక్.. ఇప్పటిదాకా వచ్చిన లాభం ఎంతంటే!

మార్చి 25న విడుదలై అన్ని ఏరియాల్లో సత్తా చాటుతోంది RRR. రికార్డు లెవెల్ కలెక్షన్స్ రాబడుతూ నిర్మాతలకు లాభాల పంట పండిస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనతో పాటు జక్కన్న టేకింగ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/evK6LYA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...