మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే తప్పుకుండా అందరికీ నచ్చుతుందని మినిమిమ్ గ్యారంటీ ఉంటుంది. అందులోనూ కొడుకు రామ్ చరణ్‌తో కలసి సినిమా అంటే అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. ఇక ఓటమి ఎరుగని దర్శకుడిగా పేరొందిన కొరటాల డైరెక్షన్ అంటే ఆ అంచనాలు రెట్టింపు అవుతాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/nBVSuMD
v
No comments:
Post a Comment