Acharya Promotions: చిరంజీవి హీరోగా తెరకెక్కిన 'ఆచార్య' సినిమా ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో చురుకుగా పాల్గొంటున్న కొరటాల.. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో పలు ఆసక్తికర విషయాలు బయటపెడుతూ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయమై ఓపెన్ అయ్యారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/0h5dinX
v
No comments:
Post a Comment