Saturday, 9 April 2022

F3 కోసం ప్లాన్ మార్చిన దిల్‌రాజు .. రంగంలోకి దిగుతున్న పూజా హెగ్డే!

Anil Ravipudi : F3 సినిమా విషయంలో నిర్మాత దిల్ రాజు కొత్త స్ట్రాటజీలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేతో ఓ స్పెషల్ సాంగ్ చేయించాలని ఈ అగ్ర నిర్మాత ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/04XHJIl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...