DJ Tillu వెండితెరపై చేసిన రీ సౌండ్ గురించి అందరికీ తెలిసిందే. సిద్దు నటన, యాస, డైలాగ్ మాడ్యులేషన్‌తో సినిమాను హిట్ చేసేశాడు. ఇక ఇప్పుడు బుల్లితెరపైనా టాప్ టీఆర్పీ రేటింగ్‌తో దుమ్ములేపేశాడు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/HrSFXdE
v
No comments:
Post a Comment