Wednesday, 6 April 2022

చిరంజీవితో సినిమా చేయమన్నారు.. బాధపడుతున్నాను : ఉపేంద్ర

‘గని’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఉపేంద్ర మెగా ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ గురించి మాట్లాడారు. 24 ఏళ్ల క్రితం చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం వస్తే కుదరలేదని, ఇప్పటికీ ఆ విషయంలో బాధపడుతుంటానని ఆయన తెలిపారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/yNiaQJ6
v

No comments:

Post a Comment