Sunday, 10 April 2022

ప్రముఖ నటుడు శివ సుబ్రమణియన్ కన్నుమూత

బాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు, స్క్రీన్ రైటర్ శివ సుబ్రమణియన్ కన్నుమూశారు. గత రాత్రి ఆయన తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణానికి కారణం, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/ePXkMBV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...