Thursday, 21 April 2022

ప్రభాస్‌పై బాడీ షేమింగ్.. ఎవడ్రా వడప్పావ్? వాళ్ల అసలు ఏడుపు ఇదీ!

మన తెలుగులో అయితే బాలీవుడ్ స్టార్‌లకు అగ్రపీఠం వేస్తారు. చిన్న రోల్ చేసినా మన వాళ్లు బీభత్సమైన హైప్ ఇస్తారు. నిజానికి తెలుగులో బాలీవుడ్ వాళ్లతో పోటీ పడి చేసేవాళ్లు ఉన్నప్పటికీ.. పాన్ ఇండియా చిత్రాలకు పర భాషా హీరోలు ఉంటే మార్కెట్ ఉంటుందనే ఉద్దేశంతో పొరిగింటి పుల్ల కూరలకు మసాలా అద్దించి వడ్డించినా మన వాళ్లు ఇష్టంగానే ఆస్వాదిస్తారు తప్పితే ఈ బాలీవుడ్ బాబులు మాదిరిగా హేళన చేయరు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/DznKjWc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...