Saturday, 9 April 2022

సీనియర్ నటుడు మన్నవ బాలయ్య కన్నుమూత

టాలీవుడ్ సీనియర్ నటుడు బాలయ్య అనారోగ్యంతో హైదరాబాద్‌లో శనివారం ఉద‌యం క‌న్నుమూశారు. న‌టుడిగా, నిర్మాత‌, క‌థ ర‌చ‌యిత‌గా, ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/EVcgqaT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...