హీరో శింబు ఆటో డ్రైవర్‌గా మారిపోయారు. సదరు వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. శింబు చేస్తున్న వెబ్ సిరీస్‌లో ఆటో డ్రైవర్‌గా కనిపిస్తారని అదే చిత్రీకరణ జరుతుందని సినీ సర్కిల్స్ టాక్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/a3CMNQ5
v
No comments:
Post a Comment