Thursday, 14 April 2022

ఆటో డ్రైవ‌ర్‌గా మారిన శింబు.. వీడియో వైర‌ల్‌

హీరో శింబు ఆటో డ్రైవ‌ర్‌గా మారిపోయారు. స‌ద‌రు వీడియో ఇప్పుడు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతుంది. శింబు చేస్తున్న వెబ్ సిరీస్‌లో ఆటో డ్రైవ‌ర్‌గా క‌నిపిస్తార‌ని అదే చిత్రీక‌ర‌ణ జ‌రుతుందని సినీ స‌ర్కిల్స్ టాక్‌.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/a3CMNQ5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...