ప్రభాస్‌తో ఏ ప్రెస్ మీట్ జరిగినా, ఏ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నా పెళ్లి విషయం మాత్రం కచ్చితంగా ప్రస్తావనకు వస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన ప్రభాస్.. తన పెళ్లిపై మరోసారి నోరు విప్పారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/WvMOJbf
v
No comments:
Post a Comment