Monday, 18 April 2022

ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్లాక్ బ‌స్ట‌ర్ టైటిల్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. !

విజ‌య్ దేవ‌ర‌కొండ - సమంత జోడీగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నుంది. ఈ చిత్రానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్ బెస్ట్ మూవీ ఖుషి సినిమా టైటిల్‌నే పెట్ట‌బోతున్నార‌ని స‌మాచారం.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/I0MsDCR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...