రీసెంట్‌గా 'పుష్ప' సినిమాతో అల్లు అర్జున్ హిందీ బాక్సాఫీస్ దుమ్ముదులపగా.. RRR సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యారు. ఈ నేపథ్యంలో మరో టాలీవుడ్ స్టార్ మహేష్ బాబుపై అందరి కన్ను పడింది. తాజాగా దీనిపై వివరణ ఇచ్చారు మహేష్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/h8ARfok
v
No comments:
Post a Comment