Wednesday, 20 April 2022

సెట్టయిన బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబో.. బాలయ్య బర్త్ డే గిఫ్ట్ అదే!

బాలకృష్ణతో అనిల్ రావిపూడి సినిమా ఉండబోతోందని ఎప్పటి నుంచో వింటున్నాం. తాజాగా ఈ విషయమై డైరెక్టర్ అనిల్ రావిపూడి రియాక్ట్ అయ్యారు. ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్ చెప్పారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/nazEY7m
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...