చిరంజీవితో సినిమా అంటే మామూలు విషయం కాదు. మెగా ఫ్యాన్స్‌ని మెప్పించే అవుట్‌పుట్ తీసుకురావడంలో ఎంతో శ్రమ దాగి ఉంటుంది. ఆచార్య రూపంలో అదే ఫీట్ చేసిన కొరటాల శివ.. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/au75s1o
v
No comments:
Post a Comment