Shivathmika - Shivani : రాజశేఖర్ కుమార్తె తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి దుబాయ్ పారిపోయారంటూ వినిపిస్తోన్న వార్తలపై శివాత్మిక రాజశేఖర్ ఫైర్ అయ్యారు. కుటుంబంతో కలిసి వెకేషన్‌లో ఉన్న ఫొటోను ఆమె షేర్ చేస్తూ ప్రశ్నించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/RFk3DLC
v
No comments:
Post a Comment