Sunday, 24 April 2022

‘ఆచార్య’లో కాజల్ పాత్రలో డైరెక్టర్ కొరటాల శివ క్లారిటీ

Chiranjeevi - Ram Charan : ‘ఆచార్య’ సినిమాలో ముందుగా చిరంజీవి జోడీగా కాజల్ అగర్వాల్‌ను అనుకున్నారు. తర్వాత ఆ పాత్ర గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. అందరికీ ఇదే పెద్ద ప్రశ్నగా మారింది. కాగా.. సినిమాలో కాజల్ పాత్రపై రీసెంట్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ కొరటాల శివ వివరణ ఇచ్చారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/i5XYEC7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...