Tuesday, 19 April 2022

ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు కన్నుమూత

ప్రముఖ దిగ్గజ దర్శకుడు తాతినేని రామారావు (84) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత రాత్రి 12 గంటల సమయంలో చెన్నై లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/5rK8chX
v

No comments:

Post a Comment