Saturday, 23 April 2022

మా కూతుళ్లపై పిచ్చి థంబ్ నెయిల్స్.. ఎంతో మంది ఫోన్‌లు చేశారు.. జీవిత ఎమోషనల్

గరుడవేగ సినిమా నిర్మాత తాజాగా జీవిత, రాజశేఖర్‌ల మీద కేసు పెట్టారు. రూ 26 కోట్లు ఎగ్గొట్టారంటూ అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. దీనిపై జీవిత వివరణ ఇస్తూ సోషల్ మీడియా తమ మీద వచ్చే కథనాల మీద స్పందించింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/iY1ueo0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...