షూటింగ్ నుంచి దొరికిన విరామ సమయంలో ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి వ్యవసాయ కూలీగా మారి పనులు చేసింది. ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఫ్యాన్స్, ఫాలోవర్స్ అందరూ సాయి పల్లవిని అప్రిషియేట్ చేస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/uSUzNT2
v
No comments:
Post a Comment