Sunday, 3 April 2022

కోట్లు సంపాదించే హీరోయిన్.. కూలీగా మారిన వేళ

షూటింగ్ నుంచి దొరికిన విరామ స‌మ‌యంలో ప్ర‌ముఖ హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి వ్య‌వ‌సాయ కూలీగా మారి ప‌నులు చేసింది. ఆ ఫొటోలు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. ఫ్యాన్స్‌, ఫాలోవ‌ర్స్ అంద‌రూ సాయి ప‌ల్ల‌విని అప్రిషియేట్ చేస్తున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/uSUzNT2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...