Wednesday, 27 April 2022

హీరో విజయ్‌పై రేప్ కేసు.. అవకాశాలిస్తానంటూ అత్యాచారం.. మహిళ ఫిర్యాదు

మలయాళం నటుడు విజయ్ బాబు మీద ఓ నటి ఆరోపణలు చేశారు. తనకు అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి పలు మార్లు అత్యాచారం చేశాడంటూ పోలీసుల వద్ద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/aM5dVAL
v

No comments:

Post a Comment