Friday, 8 April 2022

పెళ్లి చేసుకోకుంటే గొంతు కోసుకుంటాను.. స్టార్ హీరోయిన్‌ని బెదిరించిన ఫ్యాన్.. భ‌యంతో కేక‌లు వేసిన హీరోయిన్‌

The Khatra Khatra: స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హాను ఓ అభిమాని బెదిరించాడు. అది కూడా ఆమె ఉన్న వ్యానిటీ వ్యాన్‌లోనే. తనను పెళ్లి చేసుకోకపోతే గొంతు కోసుకుంటానని సదరు అభిమాని అనడంతో సోనాక్షి భయంతో కేకలు వేసింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/IVbnKQP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...