Friday, 15 April 2022

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ డేట్ ఫిక్స్.. !

Megastar Chiranjeevi - Ram Charan : మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం ‘ఆచార్య’. ఏప్రిల్ 29న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్సయినట్లు టాక్ వినిపిస్తోంది..

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/SNGP7TM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...