Wednesday, 6 April 2022

గోపీచంద్ కూడా తమిళ దర్శకుడికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా...!

టాలీవుడ్ హీరోలు ఇప్పుడు త‌మిళ ద‌ర్శ‌కుల‌కు ఓటేస్తున్నారు. ఇప్ప‌టికే లింగుస్వామితో రామ్ ప‌ని చేస్తుంటే.. నాగ‌చైత‌న్య త్వ‌ర‌లోనే వెంక‌ట్ ప్ర‌భుతో వ‌ర్క్ చేయ‌బోతున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో హీరో గోపీ చంద్ కూడా వ‌చ్చి చేరారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/OpLoWQ5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...