Thursday, 21 April 2022

మాస్ డోస్ పెంచిన మ‌హేష్‌.. ‘సర్కారు వారి పాట’ నుంచి లీకైన లుక్

Sarkaru Vaari Paata Release date : సూప‌ర్ స్టార్ మ‌హేష్ ‘సర్కారు వారి పాట’ చిత్రంలో మ‌హేష్ మాస్ లుక్‌కి సంబంధించిన పిక్ లీకైంది. మ‌హేష్ పాత్ర‌లో రెండు వేరియేష‌న్స్ క‌నిపించ‌బోతున్నాయి. మే 12న సినిమా రిలీజ్ అవుతుంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/CQlzPHg
v

No comments:

Post a Comment